Sunday, October 19, 2008

కోరిక

స్త్రీ స్వేచ్చ ను కోరుతుందా ? .... ప్రేమ ను కోరుతుందా ?
ప్రేమ కంటే తను స్వేచ్చను కోరుతుంది.

ఎంత ప్రేమ

ప్రేయసి : నా మీద నీకు ఎంత ప్రేమ ?
ప్రియుడు ఇంత అని చేతులతో చూపిస్తాడు ....... వెంటనే కాదు ఇంత అని ఇంకొంత అని చేతులని ఇంకా దూరంగా జరిపి చూపిస్తాడు ..................... కాదు కాదు అని ప్రియురాలిని కౌగిలించుకొని కొని ఇంత అని చెపుతాడు.

Tuesday, October 7, 2008

ఈ రోజు

ఈ రోజు ఎందుకో కొద్దిగా కొత్తగా వుంది.
బహుశా నేను మరల జన్మించనేమో!

ప్రక్రియ

ఇది నన్ను నేను మరచి పోవడానికి చేసుతున్న ప్రక్రియ.
కులం, మతం రూపుమాపడానికి చేస్తున్న ప్రక్రియ.
ఐకమత్యం జనం గుండెల్లో పుట్టించే ప్రక్రియ.

నా డయలాగులు

తమ్ముడు చెపితే తో0బయ్ కి పది కలపలిసిందే !
_________________________________