Sunday, August 26, 2012

ఎం బాబు కట్నం కావాలా !

కట్నం అడిగిన వాడు గాడిద .......... T.V.9

తరువాత గాడిద చాకిరి నే కదా !........it's n't fine.

లైట్ తీస్కోకు

చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో .....కందుకూరి

చిరిగిన నిక్కర్ అయిన తొడుక్కో కాని ఒక మంచి కండొమ్ కొనుక్కో .....నీ మంచి కోరి...

Sunday, August 12, 2012

ఏమి జనాలురా బాబు !

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ...........ఓల్డ్
దేశమంటే మనుషులు కాదోయ్ దేశమంటే మంచి మనసులోయ్ ............న్యూ  

కార్పోరేట్ కమ్యునికేషన్

గొడ్డుకో దెబ్బ  మనిషికో మాట .......ఓల్డ్

గొడ్డుకో మాట మనిషికో సైగ ..........న్యూ

ఆరోగ్యమే మహాబాగ్యం

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్.....ఓల్డ్

పొగ తాగే వాడు గేదై (బరై) పుట్టున్ .......న్యూ